Rss Feed

సి.ఎస్.రావు

సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య మరియు నటీమణి శాంత కుమారి దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 దర్శకుడిగా o 1.2 నటుడిగా o 1.3 రచయితగా * 2 బయటి లింకులు చిత్ర సమాహారం దర్శకుడిగా * యోగి వేమన (1988) * గృహలక్ష్మి (1985) * రాజా హరిశ్చంద్ర (1984) * సత్య హరిశ్చంద్ర (1984) * Bhayankara Bhasmasura (1983) * మరో మాయాబజార్ (1983) * రాధమ్మ మొగుడు (1982) * అల్లరి పిల్లలు (1978) * Parasuraman (1978) * Shri Renukadevi Mahatme (1977) * మహాకవి క్షేత్రయ్య (1976) * మంచికి మరోపేరు (1976) * Punardatta (1976) * దేవుడులాంటి మనిషి (1975) * Swandam Kariyum Zindabad (1975) * యశోదా కృష్ణ (1975) * ఆడంబరాలు అనుబంధాలు (1974) * అనగనగా ఒక తండ్రి (1974) * బంధాలు అనుబంధాలు (1974) * దేశోద్ధారకులు (1973) * ధనమా? దైవమా? (1973) * శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972) * భాగ్యవంతుడు (1971) * జీవిత చక్రం (1971) * రంగేళీ రాజా (1971) * దేశమంటే మనుషులోయ్ (1970) * మళ్ళీ పెళ్ళి (1970) * మారిన మనిషి (1970) * పెత్తందార్లు (1970) * రెండు కుటుంబాల కథ (1970) * ఏకవీర (1969) * మామకు తగ్గ కోడలు (1969) * బంగారు గాజులు (1968) * గోవుల గోపన్న (1968) * గ్రామదేవతలు (1968) * మన సంసారం (1968) * నిలువు దోపిడి (1968) * నిండు సంసారం (1968) * కంచుకోట (1967) * Pallava Sevengal (1967) * కీలు బొమ్మలు (1965) * Prachanda Bhairavi (1965) * ప్రతిజ్ఞా పాలన (1965) * లవకుశ (1963) * వాల్మీకి (1963/I) * టైగర్ రాముడు (1962) * Santhi Nivas (1962) * Pellikani Pillalu (1961) * Abhimanam (1960) * Shantinivasam (1960) * Naradhar Kalyanam (1959) * Sabhash Ramudu (1959) * Shabash Ramu (1959) * Anna Thamudu (1958) * Manchi Manasuku Manchi Rojulu (1958) * Shri Krishna Maya (1958) * Shri Krishna Tulabharam (1955/II) * Pona Machan Thirumbi Vandhan (1954) * Ponni (1953) నటుడిగా * కోకిల (1989) * జేబు దొంగ (1987) * Intlo Ramayya Veedilo Krishnayya (1982) * పెళ్ళి సందడి (1959) * Pakka Inti Ammayi (1953) * Anasuya (1936) (as Master Srinivasa Rao) * Dhruva (1936) (as Master Srinivasa Rao) రచయితగా * Pakka Inti Ammayi (1953) (screen adaptation)

1 comments:

veera sanker చెప్పారు...

ఈయన శాంతకుమారి కుమారుడు కాదు. శాంతకుమారిగారు దర్శకుడు పి,పుల్లయ్యగారి సతీమణి. ఒకరు తెలిసీ తెలియక ఇలా రాస్తే మిగతావారు వేరే సైట్లలో కట్ అండ్ పేస్ట్ చేస్తూ అందర్నీ కన్‌ఫ్యూజ్ చేయడం తగదు.