-
గౌతమ్ ఘోష్
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
గౌతమ్ ఘోష్ ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ఫోటో జర్నలిస్ట్ కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు.
[మార్చు] సినిమా ప్రస్థానం
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.
[మార్చు] ముఖ్యమైన సినిమాలు
* మా భూమి ( 1979 )
* దఖల్ ( 1981 )
* పార్ ( 1984 )
* అంతర్జలి జాత్రా ( 1987 )
* పద్మ నాదిర్ మఝి ( 1992 )
* పతంగ్ ( 1993 )
* గుడియా ( 1997 )
* అబర్ అరణ్యె ( 2003 )
* యాత్రా ( 2006 )
* కాల్ బేలా ( 2009 )
* సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పై తీసిన డాక్యుమెంటరీ )
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి