-
గిరి బాబు
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
గిరి బాబు గా ప్రసిద్ధిచెందిన యర్రా శేషగిరిరావు ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలొని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నారు. వీరి కుమారులు హాస్య నటుడు రఘు బాబు మరియు బోసు బాబు.
విషయ సూచిక
* 1 చిత్రసమాహారం
o 1.1 నటుడిగా
o 1.2 దర్శకుడిగా
* 2 బయటి లింకులు
చిత్రసమాహారం
నటుడిగా
1. మేస్త్రి (2009)
2. కృష్ణ (2008)
3. కితకితలు (2007)
4. క్లాస్ మేట్స్ (2007)
5. ఎవడైతే నాకేంటి (2007)
6. ఒక్కడున్నాడు (2007)
7. నాయకుడు (2005)
8. అతడు (2005)
9. మిస్టర్ & మిసెస్ శైలజ కృష్ణమూర్తి (2004)
10. సంబరం (2003)
11. నిన్నే ఇష్టపడ్డాను (2003)
12. ఫూల్స్ (2003)
13. గోల్ మాల్ (2003)
14. హోలీ (2002)
15. ఒకటో నంబర్ కుర్రోడు (2002)
16. ఫామిలీ సర్కస్ (2001)
17. అప్పారావుకి ఒక నెల తప్పింది (2001)
18. అడవి చుక్క (2000)
19. బాగున్నారా (2000)
20. నువ్వే కావాలి (2000)
21. రా
22. వజ్రం
23. అల్లుడా మజాకా
24. చిల్లర మొగుడు అల్లరి కొడుకు
25. ప్రేమ కథ (1999)
26. ఆవిడ మా ఆవిడే (1998)
27. నిన్నే పెళ్ళాడతా (1996)
28. లిటిల్ సోల్జర్స్ (1996)
29. సిసింద్రీ (1995)
30. అల్లుడా మజాకా ! (1995)
31. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
32. భైరవ ద్వీపం (1994)
33. బ్రహ్మచారి మొగుడు (1994)
34. హల్లో బ్రదర్ (1994)
35. ప్రేమా & కం. (1994)
36. పరుగో పరుగు (1993)
37. 420 (1992)
38. చిత్రం భళారే విచిత్రం (1992)
39. గోల్ మాల్ గోవిందం (1992)
40. పచ్చని సంసారం (1992)
41. నా పెళ్ళాం నా ఇష్టం (1991)
42. ప్రేమ యుద్ధం (1990)
43. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
44. చిక్కడు దొరకుడు (1988)
45. పసివాడి ప్రాణం (1987)
46. విజేత (1985)
47. ఏడడుగుల బంధం (1985)
48. జాకీ (1985)
49. ముచ్చటగా ముగ్గురు (1985)
50. ఇంటి గుట్టు (1984)
51. మహానగరంలో మాయగాడు (1984)
52. శ్రీమతి కావాలి (1984)
53. మెరుపు దాడి (1984)
54. ముగ్గురు మొనగాళ్ళు (1983)
55. అడవి సింహాలు (1983)
56. ముందడుగు (1983)
57. గృహ ప్రదేశం (1982)
58. నా దేశం (1982)
59. సవాల్ (1982)
60. ఊరికి ఇచ్చిన మాట (1981)
61. Karm Veer (1980)
62. నా ఇల్లు నా వాళ్ళు (1979)
63. దొంగల దోపిడి (1978)
64. కల్పన (1977)
65. ఇంద్ర ధనుస్సు (1977)
66. ప్రేమలేఖలు (1977)
67. జ్యోతి (1976)
దర్శకుడిగా
1. సింహగర్జన (1978)
2. దేవతలారా దీవించండి (1977)
3. మెరుపుదాడి
4. రణరంగం (1985)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి