ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయించి, ఒక మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తములో తన వస్త్రాలను ఉతుక్కొన్నాడు.అయితే తన విజయోత్సవ ఉచ్చ స్తితిలో నిందినవాడై, తనకు అందించబడిన ముఖ్యమైన సమాచారమును చదువుటకు సమయమివ్వలేక పోయడు. రోమా పార్లమెంటుకు భవనానికి వెల్లుతున్న అతనికి పార్లమెంటు మెట్ల దగ్గర ఓ శత్రువు అతనిని చంపుటకు పొంచియున్నాడు అన్న సమాచారమును ఓ సైనికుడు అందించాడు. అయితే సభకు ఆలస్యం అవుతుందనుకున్న సీజర్ ఆవుత్తరమును చదువుటకు సమ్యమివ్వలేక పోయెను.ఆ వుత్తరమును బెల్టుకింద పెట్టుకొని వెల్లాడు. ఆ వుత్తరం తన ప్రాణమును కాపాడుతుందనుకొలేదు. యధావిధిగా వచ్చిన సీజర్ను శత్రువు మెట్లదగ్గర కత్తితో పొడిచి చంపాడు. చుశారా! ఒక్క నిమిశము సమయము వెచ్చించి ఆ వుత్తరమును చదివి వుండి వుంతె అతను తన ప్రాణమును కాపాడుకొనె వాడు. ఈనాడు అనేకులు సమయం లేదంటు నిర్లక్ష్యముగా వుంటున్నారు.
ఆగ్రా బడి... ఆరోగ్యానికి అగ్రతాంబూలం
-
తాజ్మహల్ అంటే ఆగ్రా గుర్తుకొస్తుంది రైటే... కానీ ఆ స్కూలు పేరు విన్నా
ఆగ్రా గుర్తుకు రావలసిందే మరి. ఇంతకీ ఆ స్కూలు ప్రత్యేకతేమిటనేగా మీ సందేహం? ఆ
స్కూల్...
జన్మభూమి పిలుస్తోంది..
-
చంద్రబాబు నాయుడు మెదలు పెట్టిన జన్మభూమి కార్యక్రమం గుర్తున్నవాళ్ళందరికీ, ఆ
కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వాడిన ఈపాట కూడా గుర్తుండే ఉంటుంది. powered
by O...
Gopichand's Cheekati Gadulu Novel
-
Tripuraneni Ramaswamy (Tripuranēni Rāmasvāmi) (January 15, 1887 – January
16, 1943) was a lawyer, famous poet, playwright and reformer active among
the Tel...
వరదరాజ స్వామి
-
వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది.
స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం
చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయ...
మల్లెపూలోయ్ మల్లె పూలు..
-
చలం గారి పుస్తకాలను తెలియని వారికి పరిచయం చెయ్యాలని, తెలిసిన వారికి మరొక
సారి గుర్తు చేయాలని ఈ బ్లాగ్ కాని, చలం గారి గురించి పరిచయ వాక్యాలు
రాయాలని........
విండోసు లైవ్ తెలుగులో..
-
విండోస్ లైవ్ ఉపకరణాలన్నీ ఇప్పుడు తెలుగులో లభ్యమవుతున్నాయి.
http://download.live.com (ఈ పేజికూడా తెలుగులో కనిపిస్తుంది) కు వెళ్లి లైవ్
రైటర్, మెసెంజర్, ఫోటో...