-
ఎస్. ఎస్. రాజమౌళి
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కధారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ సీరియళ్ళకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. ఎన్.టి.ఆర్ (జూనియర్) తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి బాబాయి.
రాజమౌళి చిత్రాలు
* మగధీర (2009)
* యమదొంగ (2007)
* విక్రమార్కుడు (2006)
* ఛత్రపతి (2005)
* సై (2004)
* సింహాద్రి (2003)
* స్టూడెంట్ నెం.1 (2001)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి