-
పి.యస్.రామకృష్ణారావు
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
పి.యస్.రామకృష్ణారావు (1918 - 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.
వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
దర్శకునిగా
* గృహలక్ష్మి (1967)
* వివాహ బంధం (1964)
* అనుబంధాలు (1963)
* ఆత్మబంధువు (1962)
* బాటసారి (1961)
* Kanal Neer (1961)
* శభాష్ రాజా (1961)
* Manamagal Thevai (1957)
* వరుడు కావాలి (1957)
* చింతామణి (1956)
* విప్రనారాయణ (1954)
* చక్రపాణి (1954)
* బ్రతుకు తెరువు (1953)
* Kathal (1952)
* ప్రేమ (1952)
* లైలా మజ్ఞు (1949)
* రత్నమాల (1947)
నిర్మాతగా
* గృహలక్ష్మి (1967)
* వివాహబంధం (1964)
* బాటసారి (1961)
* వరుడు కావాలి (1957)
* చింతామణి (1956)
* విప్రనారాయణ (1954)
* చక్రపాణి (1954)
* చండీరాణి (1953)
* ప్రేమ (1952)
* లైలా మజ్ఞు (1949)
* రత్నమాల (1947)
రచయితగా
* గృహలక్ష్మి (1967)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి