Rss Feed

పి.పుల్లయ్య

పి.పుల్లయ్య (1911 - 1985) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. విషయ సూచిక దర్శకత్వం * అందరూ బాగుండాలి (1975) * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణ మిత్రులు (1967) * Thaye Unakkaga (1966) * Asai Mukham (1965) * ప్రేమించి చూడు (1965) * మురళీకృష్ణ (1964) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * జయభేరి (1959) * Adisaya Thirudan (1959) * బండ రాముడు (1959) * Kalaivanan (1959) * Illarame Nallaram (1958) * Vanagamudi (1957) * Pennin Perumai (1956) * Umasundari (1956) * కన్యాశుల్కం (1955) * అర్ధాంగి (1955) * రేచుక్క (1954) * Manampole Mangalyam (1953) * ధర్మదేవత (1952/I) * Macha Rekai (1950) * తిరుగుబాటు (1950) * Veetukari (1950) * Bhakthajana (1948) * మాయా మచ్చీంద్ర (1945) * భాగ్యలక్ష్మి (1943) * ధర్మపత్ని (1941/I) * Premabandhan (1941) * Subhadra (1941) * Balaji (1939) * సారంగధర (1937/I) * హరిశ్చంద్ర (1935) నిర్మాత * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణమిత్రులు (1967) * ప్రేమించి చూడు (1965) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * అర్థాంగి (1955) * ధర్మపత్ని (1941)